నేపాల్‌ను కలవరపెడుతున్న భూకంపాలు.. తాజాగా మరోసారిNovember 5, 2023 మళ్లీ నేపాల్ దేశాన్ని భూప్రకంపనలు వణికించాయి. ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో మరో భూకంపం హిమాలయ దేశాన్ని వణికించింది.