ఇండోనేషియాలో భారీ భూకంపం – 50 మంది మృతి.. 1000 మందికి గాయాలుNovember 21, 2022 Earthquake in Indonesia: ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూకంపం ప్రభావంతో భవనాలు కుప్పకూలాయి. అనేక మంది భవనాల శిథిలాల్లో చిక్కుకుని ఉన్నారు.
తైవాన్ను వణికిస్తున్న భూకంపంSeptember 18, 2022 తైవాన్ ప్రజలను భూకంపం మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. భూకంప ధాటికి అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురై పోయాయి. భూకంప తీవ్రత 7.2గా నమోదైంది.