Earthquake

చైనా జాతీయ కమిషన్, అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ సహాయక చర్యలకు ఉపక్రమించింది. సహాయక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది.

రాత్రి సమయం కావడం.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడిందని అక్కడి అధికారులు తెలిపారు.

అఫ్గానిస్తాన్‌లో గత 20 ఏళ్లలో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదీ ఒకటని అధికారులు పేర్కొన్నారు. అయితే శనివారం నాటి భూకంపాన్ని మరచిపోకముందే ఇవాళ మరోసారి భూకంపం అఫ్గాన్‌ను వణికించింది.

సుమారు 12 గ్రామాలు ధ్వంసమయ్యాయని, వందలాది మంది పౌరులు శిథిలాల కింద కూరుకుపోయారని, తక్షణ సహాయం అందిస్తున్నామని ఆ దేశ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రాయన్ తెలిపారు.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన మరాకేష్‌కు నైరుతి దిశలో 72 కిలోమీటర్ల దూరంలోని పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.