ఇవన్నీ క్యాన్సర్ ముందస్తు లక్షణాలు!July 11, 2023 శరీర డిఎన్‌ఏలో కలిగిన మార్పుల కారణంగా కొన్ని కణాలు మ్యుటేషన్ చెంది క్యాన్సర్ సెల్స్‌గా మారతాయి. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే.. ప్రమాదాన్ని కొంతవరకూ తగ్గించొచ్చు.