‘ఈగల్’ వాయిదా.. – ఫిబ్రవరి 9న విడుదలJanuary 5, 2024 Eagle postponed: సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాల విడుదలపై.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గురువారం సమావేశమయ్యాయి.