జుట్టుకి రంగేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి ఎందుకంటే..May 25, 2024 జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల హెయిర్‌లోని నాచురల్ ఆయిల్స్ తొలగిపోయి దీనివల్ల జుట్టు పొడిగా మారి నిర్జీవంగా తయారవుతుంది.