ఎండల్లో నీరసం రాకుండా ఇలా చేయండిMay 23, 2023 ఈ సీజన్లో శరీరం.. విటమిన్లు, నీటిని త్వరగా పీల్చుకుంటుంది. అందుకే ఎండకు తిరగడం వల్ల శరీరం త్వరగా బలహీనపడుతుంది.