నీవు అమ్మగా మారాలనుకున్నఆనంద క్షణాల్లో నీ అమృత గర్భ గుడి అండంలో పిండంగానేనంకురించింది మొదలునీ ఆహారంలో భాగం పంచావునా ఆరోహణ క్రమంలో నీ నాజూకు నడుము నాభి…
Duddumpudi Anasuya
కవిత్వం చదివితే అమ్మ కాళ్లకు మొక్కినట్టుండాలి లేదాఎవరెస్టు ఎత్తు కన్నా ఎత్తుకు ఎక్కినట్టయినా ఉండాలని ఓ కవిగారన్నా సరే… నాకైతే కవిత్వం రాస్తే తప్పు చేసినప్పుడు అమ్మ…
ప్రతి ప్రేమలో పుట్టే పరిమళంలా వసంత సుందరి వగలు వయ్యారాల మాధుర్యంలో తీపిమరింత పసందువలపుల కులుకుల కోకిల పిలుపుల పులుపుపొరిగింటి ఇరుగింటికూరల పులుపుల మధ్య జరిగేగిల్లి కజ్జాల…
జడి వానలకే తడి నేలల్లోపాముల వల్లో పక్షుల వల్లో పాపం పడు మొక్కలు వాటికవే మొలిచేస్తాయి వాటికెవరూ నీరు పొయ్యరువాటికెపుడూ ఎరువెయ్యరుబాటకెదురొస్తే పీకి పారేస్తారు మాటకెదిరిస్తే అణిచేస్తారుఅయినా…
అను నిత్యం అన్వేషిస్తాను ఓటమిలో గెలుపు తొవ్వకైఅంధకారంలో ఆరిపోనిఅఖండ దివ్వెకైఈ సమాజమనే పాల కడలినిచిలుకుతుంటానుహాలాహలం పారబోసిఅమృతం పంచుకోవాలనిఅను బంధాల బాటలోఅను రాగాల వేట సాగిస్తానుకంటకాలు ఏరి పారేసికుసమాలు…
చెమ్మ గిల్లినహృదయపు చెక్కిలిపై చెక్కిన చక్కనిశిల్పాలము మనముచిత్రంగా స్వప్న లోకపు చేల గట్లపై చేతిలో చెయ్యేస్కుని బుగ్గల్లో సిగ్గురంగు పులుముకున్నాముమంత్రంగా ప్రణయ ప్రవచనం చెప్పుకుని పరవశిoచాముఆత్రంగా ఒకరి…
అంతులేని దేశ భక్తితో ఆలయంలో అర్చకుల్లా అమ్మ భారతికి స్వేచ్ఛా పుష్పాలతో పూజ చేసి వేద భూమికి వేల గొంతులతో స్వాతంత్య్ర మంత్ర ఘోషతో రుధిరాభిషేకాలు చేసిన…