ఉద్యోగులకు ‘డ్రై ప్రమోషన్’ బాధలు! ఇదెలా ఉంటుందంటే..April 28, 2024 ఉద్యోగంలో ప్రమోషన్ అంటే కొత్త పని బాధ్యతలతోపాటు జీతం కూడా పెరుగుతుంది. కానీ, డ్రై ప్రమోషన్‌లో అలా కాదు. కేవలం బాధ్యతలు పెరుగుతాయి.