వేగంగా బరువు తగ్గేందుకు డ్రై ఫాస్టింగ్November 1, 2022 Dry Fasting For Weight Loss: బరువు తగ్గడం కోసం రకరకాల డైట్లు పాటిస్తుంటారు చాలామంది. ఇందులోకి ఇప్పుడు కొత్తగా మరో డైట్ చేరింది. దానిపేరే డ్రైఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగానే ఇది కూడా ఒకరకమైన ఫాస్టింగ్ టెక్నిక్.