హైదరాబాద్లో 2 రోజులు తాగు నీటి సరఫరా బంద్December 20, 2024 హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 22, 23 తేదీల్లో తాగు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.