కాఫీ ఎక్కువగా తాగితే జరిగేది ఇదే!May 25, 2024 కాఫీ అనేది చాలామందికి ఒక ఎమోషన్. నిద్ర లేవగానే ఓ కప్పు, ఆఫీసు బ్రేక్ టైంలో మరో కప్పు, ఈవెనింగ్ మరో కప్పు.. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు కాఫీ తాగుతుంటారు. అయితే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల దీర్ఘకాలంలో చాలానే నష్టాలుంటాయట.