అమ్మలోని ‘అ’కారం నాన్నలోని ‘న్న’కారం కలిస్తే అన్నఅన్నమాట నిజమే ననిపించింది నేను మాతృమూర్తినైనపుడు.చిన్నపుడు చీటికి మాటికి పెన్సిల్, బలపాల ముక్కలని, అమ్మ ఇచ్చిన నావంతు చేగోడీలు, మిఠాయిలు…
Dr Tirumala Amuktamalyada
“అమ్మా!” అరుస్తూ ఎంతో ఉత్సాహంగా లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆరేళ్ళదయాజలధిని చూడనైనా చూడకుండా”ఏమిటా అరుపులు? మెల్లగా పిలవాలని యెన్ని సార్లు చెప్పాను? అసలా ఉరుకులేంటి? నెమ్మదిగా రాలేవు?” అంటూ సాహిత్య ”లోపలికి వచ్చి, ఆ షూ రాక్ లో షూస్, సాక్స్ వదిలి, పుస్తకాల సంచిని అక్కడ బల్లమీద పెట్టి, కాళ్ళు, చేతులు…
“పోస్ట్ ” అన్న తపాలు బంట్రోతు కేక కి బయటికి వచ్చింది సరళ. తనకి వచ్చిన రిజిస్టర్డ్ కవరుని సంతకం చేసి తీసుకుని, అతనికి ధన్యవాదాలు చెప్పింది…
“అమ్మా! అమ్మాయి శ్లోక ఆ ఐ.టీ. కంపెనీ ఉద్యోగంలో చేరాలని మొండిపట్టు పడుతోంది. ఇంకో రెండునెలలలో దాని పెళ్ళి. అమ్మాయి ఉద్యోగం చేయటం కాబోయే అల్లుడు అరవిందలోచన్…
‘నిజం చెప్పక్కా !ఈ పెళ్ళి నీ ఇష్టం తోనే జరుగుతోందా ?”నాకెందుకో అనుమానంగా ఉంది . సుజాతక్కకి ఈ పెళ్లి ఇష్టం లేదని . ఎంతో సేపు…
బాబాయి పరంధామయ్య గారి గావు కేకలు విని, కృష్ణకాంత్ సింహద్వారం దగ్గరే ఆగిపోయాడు.“వెధవలు, వెధవలని. బుద్ధి, జ్ఞానం ఉండక్కర్లేదా? పరాన్నజీవులు” అని బిగ్గరగా అంటున్న బాబాయిని పలకరించడానికి…
“బాబూ! సదా! కాస్త మంచినీళ్ళు పట్రామ్మా, తెగ దాహం వేస్తోంది” అంటూ ఇంట్లోకి అడుగు పెట్టాడు శంకరరామయ్య. అసలే రోహిణికార్తె యెండలు మండిపోతున్నాయి. అందులోనూ మిట్టమధ్యాహ్నంలో వంటపని…
ఆ రోజు శనివారం. పిల్లలకి ఆన్లైన్ క్లాసులు లేవు. కనుక లాలిత్య హాయిగా ఇంకొంత సేపు పడుకుని, తీరికగా నిద్ర లేద్దామనుకుంది. కానీ గత ఐదు రోజులుగా…
“హాయ్! అత్తా! ఎప్పుడొచ్చావు? అంతా కులాసాయే కదా?” అంటూ వచ్చిన మేనకోడలు ప్రతిమ వైపు చూసింది సుధ. అధునాతనం అనే ముసుగులో పూర్తిగా మునిగినట్లు అడ్డదిడ్డంగా ఉన్న…
“అమ్మా! బళ్ళో ఈ వేళఏం జరిగిందో తెలుసా?” అంటూ ఉత్సాహంగా పరుగెత్తుతూ వచ్చిన ఏడేళ్ళనీలోత్పల్, తల్లి వసంత వాడిన ముఖాన్ని చూసి, వంటింటి ద్వారం వద్దేఆగిపోయాడు. గబ గబాకొంగుతో ముఖం పైనలేనిచెమటను తుడుచుకుంటూ ” రా రా కన్నా! ఏం జరిగింది?” అంటూ నవ్వుతూ పలకరించింది. పొంగిన ఉత్సాహంలో నీరు చల్లినట్లైంది ఉత్పల్ కి. అంతదాకా మేఘాలమీద తేలుతున్నతనను ఒక్కసారి ఎవరో కిందకు తోసినట్లై “ఏంటమ్మ? మళ్ళీ నాన్న నువ్వు గొడవపడ్డారా? నీవసలు ఆయన్నిపట్టించుకోవద్దమ్మా. కాస్సేపయ్యాక తనన్న మాటలని అనలేదంటారు. అసలు…