Dr Pathuri Annapurna

ఎవరు మెచ్చు కుంటారనిఆకాశం వర్షిస్తున్నది..చినుకులతో దేహాన్ని చల్లబరుచుకున్న నేలపచ్చని మొలకలకు జన్మ నిస్తున్నదిమనిషి ఆకలిని తీర్చే బువ్వ గింజలని ఇస్తున్నదిఎవరు అడిగారాని వృక్షాలు పూలు, పండ్లని ఇస్తున్నాయిసూర్యుడు…