Dr Manukonda

గుండ్రంగా బంతుల్లా వుంటాయనేమోఆ అందాల పూలకి’బంతిపూలు’ అనే పేరొచ్చింది! కొత్త వత్సరం కోసమే అన్నట్టుసంక్రాంతి కి కసింత ముందుగానే పూస్తాయి! అందుబాటుకొస్తాయి కళకళ్లాడుతూ గుమ్మాలకి తోరణాలవుతాయి! గొబ్బెమ్మలకి…