మధ్యాహ్నం 11గం. లు ,అయి ఉంటుంది. ఔట్ పేషేంట్ డిపార్ట్మెంట్ లో ,పేషేంట్స్ ను చూడ్డం పూర్తి కావడంతో,బ్రీఫ్ కేస్ లోఉన్న వారపత్రిక తీశాను,ఓసారి శీర్షికలు చూద్దామని.నిజానికి…
Dr KLV Prasad
భాగ్య నగరంలో ,బ్రతికేవాళ్లంతా -భాగ్యవంతులుకాదు !భాగ్యవంతులందరూ భాగ్యనగరం లో ఉండాలని లేదు !ఋతువులకు రాజు -పేద తేడాయేమి తెలుసు ?వర్షాకాలం మాత్రంతరతమ భేదంలేకుండా నిండుకుండ ఒకేసారి బోర్లించినట్టు…
మారిపోతున్నాడుసుమామనిషి …..!కాదు ..కాదు ..మారిపోయాడు సుమా,మనిషి …..!స్వార్ధమే -సర్వస్వమనుకుని ,ధనార్జనే …జీవితధ్యేయమనుకుని గిరిగీసుకుంటున్నాడు మనిషి….!తనకుతాను వంటరైపోతున్నాడు మనిషి …..!బంధుత్వాలు….రక్తసంబంధాలు…అనురాగాలు–ఆప్యాయతలు…వాణిజ్య సంబంధాలుగామార్చి వేస్తున్నాడు మనిషి….సర్వం,డబ్బుకే ముడిపెడుతున్నాడుమనిషి ……..!సుఖాలమాటున కష్టపడడం…
గుడిసెలు కాలిపోతుంటేఅగ్నిమాపక కేంద్రంగుర్తుకు వస్తుంది!నీటి ఎద్దడి వస్తేచెరువులమరమ్మత్తులుగుర్తుకు వస్తాయ్!కుక్కకాటు సంఘటనలుఎక్కువైతేఆంటీ రేబిస్ మందులుగుర్తుకు వస్తాయి!ప్రభుత్వ ఆసుపత్రుల్లోరాజకీయ నాయకులుఅడుగు పెడితేనే ….మందుల కొరతసిబ్బంది కొరతసదు పాయాల కొరతగుర్తుకు వస్తుంది!అవసరాలను…
ఆ..పువ్వుకీఆ..నెలకీ …ఏదో ….అవినాభావ-సంబంధం ఉంది !ఆనెలలో పుష్పించి అదేనెలలో వడలిపోయే ఆ.పువ్వు…మండుతున్న అగ్నిగోళంలా ఎర్రగాగుండ్రంగా చూడ్డానికి అందంగా ఆహ్లాదం కలిగిస్తుంది !యెర్రని ఎండతో జతకట్టే ఆ ..పుష్పం…
మనిషికొక్క గ్రూపు ,గ్రూపునిండా పెద్ద గుంపు అడగ కుండానే అందులో అందరికీ …చోటు వచ్చేస్తుంది !గుర్తు తెలియని వ్యక్తి గ్రూపులో చేరిస్తే …వళ్లు మండిపోయి వెంటనే వాకౌట్…