రావిశాస్త్రి పొట్టి కథల్లో వాస్తవికతJuly 30, 2023 వైవిధ్యమైన కథా సాహిత్యానికి వెలిగే సూర్యుడు రాచకొండ విశ్వనాథశాస్త్రి. ఆయన కథల్లో అక్షరాలకు గొంతులుంటాయి. దృశ్యాలన్నీ వాస్తవికత స్వరాలతో గాయాలతో వున్న బాధల్ని గానం చేస్తాయి. పేదరికం…