Dr K Siva Subba Rao

‘బర్రెయ్య’ నా చిన్నప్పటి స్నేహితుడు.వాడూ, నేనూ ఒకే బళ్ళోచదివేవాళ్ళం.నేను ముందు కూర్చుంటే, వాడు పిల్లల వెనకాల కూచొని ‘అయ్య’వారిమీద మట్టిబెడ్డలు,కాగితపు రాకెట్లు విసిరేవాడు.ఓ రాకెట్టు తగిలి అణుక్షిపణి…