గోబెల్ వారసులు (కవిత)April 13, 2023 అంతరంగం పుచ్చిపోయిన వాళ్ళుఅలవోకగా ఆత్మకు పాడెకట్టుకోవడంవింతేమీ కాదు.దీనంగా చేతులు చాచిన గుండె గూటిలోనిండుగా వెలిగించాల్సిన దీపానికి బదులుకొరివి మంటల్ని రగిలించగలరు.ఒంటరి తీగెను అల్లల్లాడించడానికిమంటల తుఫాన్లు సృష్టించగలరు.గురి చూసి…