నాన్న….!(కవిత)August 21, 2023 నాన్న నమ్మకం !అమ్మ నిజం ! నమ్మక, నిజాల ప్రతి రూపం సంతానంకాఠిన్య రూప నాన్న అగాధ సంద్ర మణిదీపంఆటుపోటుల నౌకను అదును చూచి నడిపే సరంగు…
మనిషి–మ్రానుApril 4, 2023 చిగురాకులు ఆకాశం వైపువేళ్ళు పాతాళం లోతూ ప్రకృతి లో ఒక మహా వృక్షం ఆశ ఆచరణవైపు మళ్ళితే ఫలితం ఘనవిజయం!మాను వికాసం వంటిదేమనిషి వ్యక్తిత్వం కూడా!కోపావేశాలు ఏనాడూ…