Dr Chakrapani Emmadishetty

ఆకాశంలో వెలుగులు పరుచుకోకముందేబండెడు ఆశల ఊసులు సైకిల్ కికట్టుకొనిరోడ్లపై వెలుగుపంచే సూరీడవుతాడు. రివ్వురివ్వున సాగాలనుకున్నాఆగి ఆగి వెళ్ళే పని తనది.చదూకున్నాడో చదువుతున్నాడో తెలీదుగానీచదువరులకోసమే నిత్యప్రభాత సంచారంశాస్త్రాలు,న్యూటన్ తెలుసోతెలీదోకానీసూత్రం…