Doorstep ATM

బ్యాంకులో దాచుకున్న డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే బ్యాంక్ లేదా ఏటీయంకు వెళ్లాలి. ఒకవేళ బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే అప్పుడేం చేయాలి? ఇలాంటి వారి కోసమే ఒక సర్వీస్ ఉంది. అదే ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్’. ఇదెలా పనిచేస్తుందంటే..