Dondapati Krishna

ఆరోజుశాంతించిన వరుణుడు..మండుతున్న భాస్కరుడుఉక్కపోత వాతావరణ సమయాన కానిస్టేబుల్స్ వచ్చి రాజుని స్టేషనుకు తీసుకెళ్ళారనితెలిసింది. వెంటనే నాలుగు కిలోమీటర్ల దూరమున్న పోలీస్ స్టేషనుకొచ్చాడు స్కూల్ హెడ్ మాస్టర్ సుందరరావు.”భయపడకుండా…