వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ విరాళం.. ఎంతంటే!August 4, 2024 వయనాడ్ బాధితుల కోసం ఇప్పటికే తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ఆర్థిక సాయం ప్రకటించారు. నయనతార దంపతులు 20 లక్షల రూపాయలు సాయంగా ప్రకటించారు.