ఈ జాగ్రత్తలు తీసుకోకుండా రక్తదానం చేయొద్దు..August 3, 2022 రక్తదానం అనేది మరొకరి ప్రాణాల్ని కాపాడే గొప్ప మార్గం. రక్తదానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నా.. రక్తదానం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా తయారవుతుంది.