అద్భుతంగా చర్చలు చేయగల తన నైపుణ్యం వివాదాన్ని సులభంగా ముగించగలదని ట్రంప్ తెలిపారు. “నేను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే, రష్యా,ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదు, ఇప్పుడైనా సరే, నేను అధ్యక్షుడినైతే ఈ భయంకరమైన, విపరీతమైన దుష్ప్రరిణామాలకు ముగింపు పలకగలను” అని రాశారు.
Donald Trump
ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన మద్దతుదారులను మరింత రెచ్చగొట్టే అవకాశం ఉందని భావించిన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా ట్రంప్ కు ఉన్న సోషల్ మీడియా ఖాతాలను తొలగించాయి.
అమెరికాలోని ఒక వర్గం వారిలో ట్రంప్‌కు ఆదరణ ఇంకా తగ్గలేదని తెలుస్తున్నది. రిపబ్లికన్ పార్టీకి 100 మిలియన్ డాలర్లకు పైగా నిధులను ట్రంప్ సేకరించి పెట్టారు.
CNN ఛానల్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగిస్తూ వార్తలను ప్రసారం చేస్తున్నందుకుగాను తనకు 475 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.