ఒక్క రోజులోనే రూ.2 లక్షల కోట్లు పెరిగిన ఎలన్ మస్క్ సంపద
Donald Trump
అధ్యక్షుడిగా ఓటమి తర్వాత ఘన విజయం
‘గేమ్ సెట్ అండ్ మ్యాచ్’ అని ఎక్స్‌లో రాసుకొచ్చిన ప్రపంచకుబేరుడు
విజయాన్ని అందించిన అమెరికన్లకు ట్రంప్ ధన్యవాదాలు.. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతున్నందన్న డొనాల్డ్ ట్రంప్
24 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్, 15 రాష్ట్రాల్లో కమలా హారిస్ గెలుపు
వీరి ప్రచారంపై చైనా హ్యాకర్లు పంజా విసురుతున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఇది మూడోసారి
ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు.
భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. ఆయన్ని వేదికపై నుంచి దించి ఆస్పత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు.
ఈ కేసులో శిక్షకు సంబంధించి జులై 11న కీలక తీర్పు వెల్లడించనుంది న్యూయార్క్ కోర్టు. ఐతే ఈ తీర్పునకు కొన్ని రోజుల ముందే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరగనుంది.