చైనా భారత్ సరిహద్దులో మళ్ళీ యుద్దవాతావరణం? డొక్లాం దగ్గర గ్రామాలు నిర్మించిన చైనాJuly 20, 2022 భారత్ , చైనా సరిహద్దుల్లో మళ్ళీ యుద్దవాతావరణం నెలకొననుందా ? లడాఖ్ సరిహద్దుల్లోని డొక్లాం వద్ద చైనా పటిష్టమైన గ్రామాలను నిర్మించింది. అందులో ప్రజలు నివసిస్తున్నట్టు కూడా షాటిలైట్ ఇమేజీలు బైటపెట్టాయి.