మరోసారి దేశమంతా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ టైంలో అన్నీ పనులు ఆన్ లైన్ లోనే.. అయితే ఇంట్లో అందరికంటే ఎక్కువ సేపు ఆన్ లైన్ లో గడిపేది పిల్లలే.. పాఠాల నుంచి గేమ్స్ వరకు పిల్లలు గంటల తరబడి ఇంటర్నెట్ తొ గడిపేస్తున్నారు. అయితే పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు.. ఏయే సైట్లు చూస్తున్నారు.. అనేవిషయాలపై పేరెంట్స్ ఓ లుక్కేసి ఉంచాలని సైబర్ నిపుణులు చెప్తున్నారు. దీని గురించి సైబర్ క్రైం పోర్టల్ ‘సైబర్ దోస్త్’ […]