సుప్రీంకోర్టు తీర్పుపై మాయావతి కీలక వ్యాఖ్యలుAugust 4, 2024 విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.