ఎవరు విచారించాలో కూడా ‘మార్గదర్శే’ డిసైడ్ చేస్తుందా?June 7, 2023 డీఆర్ఐ అధికారులను తమతో పాటు లోపలకు తీసుకెళ్ళటానికి సీఐడీ అధికారులు మార్గదర్శి సిబ్బందితో పెద్ద వాగ్వాదమే చేయాల్సి వచ్చింది. సీఐడీ ఎంత చెప్పినా మార్గదర్శి సిబ్బంది డీఆర్ఐని లోపలకు అనుమతించలేదు.