అధికారిక సమాచారం ప్రకారం.. తల, మెడ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు పురుషులలో సర్వసాధారణం కాగా, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణం. పెద్ద పేగు క్యాన్సర్‌లు పెరుగుతున్న ధోరణి కూడా ఉంది.
గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల నెలసరిలో వచ్చే అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. రోజంతా వెచ్చని నీళ్లే తాగుతూ ఉంటే నెలసరి సమయంలో కలిగే అలసట, చిరాకు లాంటివి తగ్గుతాయి.