ఆ ఏటీఎం.. ఇప్పుడు ఇంపార్టెంట్ మిషన్‌గా మారిందా? ప్రధాని మోడీని ఎద్దేవా చేసిన డీఎంకే ఎంపీJuly 25, 2024 2019లో రాజమండ్రిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందంటూ మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు