డీమార్ట్ షేర్స్ ఢమాల్October 14, 2024 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాల్లో మదుపర్లను మెప్పించడంలో కంపెనీ విఫలమైంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 27 వేల కోట్ల మేర ఆవిరి