Diwali 2023

దివ్య దివ్య దీపావళిదివ్యంగా వెలిగే దీపావళికన్నుల పండుగ దీపావళిమిన్నును తాకును దీపావళిరంగురంగుల దీపావళిరమణీయమైన దీపావళితారాహారం దీపావళితళుక్కున మెరిసే దీపావళి ఆనందసాగరం దీపావళిఅలరించే ధామం దీపావళిమహోన్నతమౌ దీపావళిమనోజ్ఞ రూపం…

ముఖ్యంగా దీపావళి పండుగంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. టపాసులు కాల్చడమంటే పిల్లలకు ఎనలేని ఉత్సాహం. అయితే ఈ సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి.