వర్షం వికటిస్తే… (కవిత)July 7, 2023 వర్షం పడుతున్నపుడుబాల్యం చినుకులైనన్ను జ్ఞాపకాల జడిలోనిలువునా తడిపేసేది !తడుస్తూ గెంతులేస్తూ కూనలావానలో పరవశిస్తుంటేఅమ్మ కోపంగా అరుస్తూజలుబు చేస్తుందనిగొడుగైనా పట్టుకెళ్ళమని గదిమేది !పాపం అమ్మకేం తెలుసు జలుబొస్తుందనే ఆదుర్దా…