టీడీపీకి దివ్యవాణి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ నేతలెవరూ ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీని, నేతలను ఇష్టానుసారం తిట్టి బయటకు వచ్చినా.. ఆమెను లైట్‌గానే తీసుకున్నారు. తనను అవమానించారంటూ పలువురి పేర్లు చెప్పినా.. వాళ్లు మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. ఇప్పటికిప్పుడు ఆమె గురించి కౌంటర్లు ఇస్తే.. దివ్యవాణి పాపులారిటీ పెరుగుతుందనే అలా టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తున్నది. దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్ తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా స్పందించారు. ఆమె మాటలను […]
Divyavani
టీడీపీలో దివ్యవాణి ఎపిసోడ్ దుమారాన్ని రేపింది. ఆమె రాజీనామా చేసిందా, చేయలేదా, వెనక్కి తీసుకుందా, మళ్లీ చేసిందా అనే గందరగోళాన్ని పక్కనపెడితే.. టీడీపీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపింది. చంద్రబాబు దగ్గరకు వెళ్లాలంటే ఎన్ని గేట్లు అడ్డుగా ఉంటాయో వివరించి చెప్పింది, తనలాంటి సినిమా నటులు టీడీపీలో ఎందుకు ఇమడలేకపోతున్నారో ఉదాహరణలతో సహా వివరించింది. పార్టీ పరిస్థితి అధిష్టానానికి తెలియడంలేదని, వారు భ్రమల్లో ఉన్నారని, ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని చురకలంటించింది. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా […]
టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ అంతర్గత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ అందింది అందుకే దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేయడం లేదంటూ బుద్దిలేని మాటలు మాట్లాడారన్నారు. మరికొందరు మూర్ఖులు మహానాడులో ఎవరెవరికో పేరు వచ్చింది ఈమెకు రాలేదు కాబట్టే రాజీనామా పేరుతో హైప్ కోసం ప్రయత్నిస్తోందని మాట్లాడారన్నారు. దివ్యవాణి అంటే ఒక బాపు బొమ్మ, క్రీస్తు బిడ్డ అన్న సంగతి మరిచిపోయి టీడీపీలోకి వచ్చి ఇక్కడ ఫైర్ బ్రాండ్ […]
టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసి పెద్ద కలకలం రేపిన దివ్యవాణి.. తాజాగా మరోసారి సెల్ఫీ వీడియో ద్వారా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుతో ఆమె భేటీ అయిన తర్వాత ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. బాబుతో భేటీలో ఏం జరిగిందనేది మీడియా సమావేశంలో సంపూర్ణంగా వివరిస్తానని చెప్పారు దివ్యవాణి. వారి మర్యాదలు తట్టుకోలేకపోయాను.. మహానాడులో తనకు అవమానం జరిగిందన్న స్టేట్ మెంట్లు, ఆ తర్వాత రాజీనామా వార్తలతో […]