షార్జా-హైదరాబాద్ ఇండిగో విమానం కరాచీలో అత్యవసర లాండింగ్July 17, 2022 షార్జా-హైదరాబాద్ ఇండిగో విమానం ఆదివారం ఉదయం అత్యవసరంగా పాకిస్తాన్ లోని కరాచీలో ల్యాండ్ అయింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్ కనుగొనడంతో విమానాన్ని కరాచీకి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.