వన్డే ప్రపంచకప్ ప్రసారాలతో నిండామునిగిన డిస్నీస్టార్!February 9, 2024 2023 వన్డే ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాల తో డిస్నీస్టార్ నెట్ వర్క్ కు 144 శాతం మేర నష్టాలు వచ్చినట్లు ప్రకటించారు. 315 మిలియన్ డాలర్లు అంటే 2583 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ బయటపెట్టింది.