ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయంJanuary 19, 2023 జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్ ఎస్ ఎల్) అనే సంస్థలో బోల్ట్ పెట్టుబడులు పెట్టాడు. అతని ఖాతాలో 12.8 మిలియన్ డాలర్లు ఉండగా.. జనవరి రెండో వారం నాటికి 12 వేల డాలర్ల బ్యాలెన్స్ మాత్రమే చూపించింది.