దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్December 3, 2024 దివ్యాంగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అర్హులైన వారందరికీ స్కూటీలను పంపిణీ చేయనుందని ఏపీ వీరాంజనేయ స్వామి తెలిపారు.