Directs

నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఈ తరహా కాల్స్‌ చేస్తే రెండేళ్ల పాటు యాక్సెస్‌ను నిలిపివేస్తామని ట్రాయ్‌ హెచ్చరించింది. ఆ సంస్థను రెండేళ్ల వరకు బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని తేల్చిచెప్పింది.

ప్రాథమిక ఆధారాల ప్రకారం ప్రశ్నపత్రం లీకేజీ కేవలం పాట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైనట్టు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. అలాగని గుజరాత్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పలేమని అభిప్రాయపడింది.