Director,Shankar

శంక‌ర్ ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ కాస్త ఊర‌ట ల‌భించింది. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ క‌లిసి నిర్మిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు.