సీక్వెల్ లో తేజ సజ్జ హీరో కాదని తెలిపాడు. రెండో భాగంలోనూ తేజ హనుమంతు పాత్రలో నటిస్తాడని, కానీ ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రే ప్రధానంగా ఉంటుందన్నాడు.
Director
గురువారం జవాన్ -2 రిలీజ్ కానున్న సందర్భంగా మీడియాతో అట్లీ మాట్లాడారు. జాతీయ అవార్డు హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నారా..? అని ప్రశ్నిస్తే బన్నీకి కథ చెప్పానని ఆయన సమాధానం ఇచ్చారు.
యుద్ధంలో కృత్రిమ మేధ వినియోగం గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. కంప్యూటర్లు వేగంగా పనిచేస్తాయి కాబట్టి వాటిలో మానవులు జోక్యం చేసుకోలేరని చెప్పారు.
నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. తనపై విమర్శలు చేసిన వారి పట్ల తాను కూడా తీవ్రస్థాయిలో స్పందించగలనని, అయితే తన తల్లిదండ్రులు సంస్కారంతో పెంచారని కౌంటర్ ఇచ్చారు.
తాను చేసిన చిత్రాల్లో ఒకే ఒక సినిమా క్లయిమాక్స్‌లో మాత్రం ఓపెన్ ఎండ్‌గా ఓ సంభాషణను పెట్టానని తెలిపాడు. అది ఎందులోనో కాదు.. `బాహుబలి-2` ఎండ్ క్రెడిట్స్‌లోనే. సినిమా పూర్తయి.. చివర్లో పేర్లు వస్తుండగా.. ఓ చిన్న పాప వాయిస్ ఓవర్‌తో.. ఈ హింట్ ఉంది.