ఏపీలో దీపావళి కానుకగా కొత్త పథకం ప్రారంభంOctober 21, 2024 ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పాడు. సూపర్-6లో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.