Dimki

దైవాన దైవానందాన..నేనెల్లిపోతా భాగమంతా…దైవాన దైవానందానధనముందీ భాగ్యముంది శంకరా…దైవాన దైవానందాన..కడుపూ.. లోపటా సంతూ బలమూలేదయ్యా.. దైవాన దైవానందానతెల్ల నిలువుటంగీ తొడుక్కొని, తలకు గులాబీరంగు తలపాగా చుట్టుకొని, భుజానికి జోలె,ఆనిగెపుకాయ…