దిల్ రాజును ఎస్వీసీ ఆఫీస్కు తీసుకెళ్లిన ఐటీ అధికారులు ఎందుకంటే?January 24, 2025 దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు.