కొత్త డిజిటల్ లైఫ్ కోసం ఇలా చేయండి!December 30, 2022 స్మార్ట్‌ఫోన్‌ను మనం వాడుకోవడం మాట అటుంచి స్మార్ట్‌ఫోన్ మనతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. రకరకాల రుగ్మతలకు, ఒత్తిడికి స్మార్ట్‌ఫోన్ వాడకమే కారణమవుతుంది.