భారత్ లో 7.3% శాతం ప్రజల వద్ద క్రిప్టో కరెన్సీ… ఇది ప్రమాదకర పరిణామమన్న UNAugust 11, 2022 క్రిప్టో కరెన్సీ వల్ల భారత్ సహా ప్రపంచ దేశాలకు ముప్పు ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భారత్ లో 7.3 శాతం ప్రజలు క్రిప్టో కరెన్సీ ని వినియోగిస్తున్నారని UN ఓ నివేదికలో పేర్కొంది.