వానల్లో… జీర్ణసమస్యలు రాకుండా…July 28, 2023 వానాకాలంలో పలురకాల అనారోగ్యాలు మనపై దాడి చేస్తుంటాయి. ఈ సీజన్లో చాలామంది జీర్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడుతుంటారు.